CORONA KAVACH POLICY - Low Premium & Huge Benefits
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ తరుణంలో కస్టమర్ల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ప్రీమియంతో స్టార్ హెల్త్ బీమా కంపెనీ కరోనా కవచ్ పేరుతో కొత్త పాలసీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ పాలసీని కుటుంబ సభ్యులందరూ కలిసి ఫ్లోటర్‌గా తీసుకుంటే డిస్కౌంట్ ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే వ్యక్తిగతంగా సెపరేట్‌గా ఈ పాలసీ తీసుకునే అవకాశముంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాల్సిన ఈ పాలసీని తక్షణమే తీసుకోండి. ఆసుపత్రి ఖర్చుల బారి నుంచి తప్పించుకోండి.
పూర్తి వివరాలకు నాకు కాల్ చేయండి.
మృత్యుంజయ్, స్టార్ హెల్త్ ఏజెంట్, ఫోన్ నెంబర్ : 9393 66 3939 / 9848482757
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Please Contact Me For Health Insurance Policies - Individual And Families