Mruthyunjaya, Star Health Agent, Mobile No : 9393663939
కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ లేక.. వైద్యం ఎక్కడ చేయించుకోవాలో తెలియక బాధపడుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా పాజిటివ్ పేషెంట్లతో కిటకిటలాడుతుంటే బెడ్లు దొరకని పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించాలి. మాకెందుకు ఇన్సూరెన్స్ అనుకోకుండా.. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.
ఇటీవల హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరారు. అయితే ఆయనకు 24 రోజులకు గాను చికిత్స నిమిత్తం 19 లక్షల రూపాయలకు పైగా బిల్లు వేశారు ఆసుపత్రి నిర్వాహకులు. కానీ, ఆయనకు 7 లక్షల యాభై వేల రూపాయల స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల కొంతలో కొంత సేఫ్ కాగలిగారు. అయితే ఇన్సూరెన్స్ తక్కువ కవరేజి తీసుకోవడం వల్ల ఆయన జేబులో నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చింది. ఈ విషయం మీడియాలో ప్రధాన శీర్షికగా వార్త కూడా వచ్చింది.
ఫ్రెండ్స్... హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం చాలామంది తెలిసీ తెలియక చేస్తున్న తప్పు. అలాగే సరైన కవరేజి తీసుకోకపోవడం మరో పెద్ద తప్పు. పైన చెప్పిన విధంగా ఆయన 20 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేవారు. 7 లక్షల 50 వేల రూపాయలకు ఇన్సూరెన్స్ తీసుకున్నవారు మరో 12 లక్షల 50 వేల రూపాయలకు కవరేజి పెంచుకుంటే బాగుండేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇన్సూరెన్స్ కవరేజి పెరుగుకుంటూ పోతే ప్రీమియం అంత పెద్దగా తేడా రాదు. నామినల్‌గా కొంచెం ఎక్స్‌ట్రా అవుతుంది.
ఏది ఏమైనా కరోనా కష్టకాలంతో పాటు ఇది వర్షాకాలం, ఆపై చలికాలం.. సీజనల్ వ్యాధులు ముదిరే డేంజర్ కాలం. ఇక నుంచి దాదాపు మూడు నెలల పాటు సీజన్ ఇలాగే ఉంటుంది కాబట్టి కరోనా వైద్యంతో పాటు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, యాక్సిడెంట్ చికిత్స తదితర వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించాలంటే మీరు మీ కుటుంబానికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మీ కుటుంబానికి తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజితో పాటు సరైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నాకు కాల్ చేయండి. తక్షణమే హెల్త్ పాలసీ తీసుకుని నిశ్చింతగా ఉండండి.
మృత్యుంజయ, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మొబైల్ నెంబర్ : 9393 66 3939
Buy Health Insurance Policy While You Are In Good Health. Then It Will Protect From Unsudden Events Like Illness / Sick / Coronavirus / Dengue / Malaria / Typhoid Etc Viral Fevers And Accidents. You Will get Corporate Hospital Treatment With Health Card. Contact Me : Mruthyunjaya, Health Insurance Advisor, Mobile No 9393 66 3939
రిప్లయితొలగించండి