(): gtag('config', 'AW-667157162'); STAR HEALTH AGENT: Star Health Agent | Actress Rajani Health Insurance Importance Video

Star Health Agent | Actress Rajani Health Insurance Importance Video

Mruthyunjaya, Health Insurance Advisor, Hyderabad, Mobile No : 9393663939



Star Health Agent | Actress Rajani Health Insurance Importance Video

కాలం మారుతోంది.. తినే ఆహారంలో మార్పులు వస్తున్నాయి. దీంతో మానవ ఆరోగ్యం ప్రశ్నార్థకంగా తయారవుతోంది. దానికి తోడు కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించి వేస్తోంది. ప్రస్తుత కాలంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. కరోనా సోకి చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతికేస్తున్నారు. అయితే అనారోగ్యం ఏదైనా ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ముఖ్యం. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆసుపత్రిలో చేరి లక్షల రూపాయలు బిల్లు చెల్లించడం కన్నా.. దాదాపు 15, 20 వేల రూపాయలతో ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

ఉదహరణకు 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు కష్టపడి 30 లక్షల రూపాయలు కూడబెట్టాడు. అయితే సంపాదనలో పడి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఏజెంట్లు ఎవరైనా వచ్చి చెప్పినా.. మాకెందుకు ఇన్సూరెన్స్, మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతుండేవాడు. అయితే ఆయన 50వ ఏట అనుకోకుండా భార్యకు ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. ఆసుపత్రిలో చేర్పించడంతో వ్యాధి బాగా ముదిరిపోయిందని.. దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారనుకుందాము. దాంతో అప్పటివరకు ఆయన 20 ఏళ్లు కష్టపడి సంపాదించిన 30 లక్షల రూపాయలు ఆసుపత్రికి ధారపోయాల్సి వస్తుంది కదా. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అందుకే అనారోగ్యం వచ్చినప్పుడు గాబరా పడే దానికన్నా.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అతి తక్కువ ఖర్చుతో లభించే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

ప్రముఖ నటి రజని.. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఏబీన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. ఈ పూర్తి వీడియో చూస్తే అసలు విషయమేంటో బోధపడుతుంది. ధన్యవాదాలు.

కరోనాతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిండ్ లాంటి జ్వరాలతో పాటు అనారోగ్యం, జబ్బులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తించేలా పాలసీ తీసుకోండి. మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాల్సినవారు సంప్రదించండి. 

మృత్యుంజయ, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మొబైల్ నెంబర్ : 9393663939




1 కామెంట్‌:

  1. Health Insurance Playing Important Role In Every Family In India. When Hospitalized Some One In Family, Whole Family Suffered. Now Coronavirus Hits So Many And This Is Viral Season (Rainy), Next Is Winter. So, Allergies and Fevers May Cause To Sick and Illness. Even Dengue Fever Treatment Is Also Too Much Cost Now A Days. So, Health Insurance Is Must For Every Family. Please Contact Me For Star Health Insurance... Mruthyunjaya, Health Insurance Agent, Mobile No : 9393 66 3939. Thank You.

    రిప్లయితొలగించండి

Please Contact Me For Health Insurance Policies - Individual And Families