(): gtag('config', 'AW-667157162'); STAR HEALTH AGENT: జూన్ 2020

Star Health Agent | STAR HEALTH INSURANCE FAMILY POLICY

MRUTHYUNJAYA, STAR HEALTH AGENT, HYDERABAD, Mobile No : 9393663939

Star Health Insurance Company FAMILY HEALTH OPTIMA Plan is a super saver plan, which provides coverage for the entire family members at reasonable costs, including spouse, and dependent kids between 16 days and 25 years of age. People from 18 years to 65 years of age, who live in India, can buy this policy.

Family Size Upto : 2 Adults + 3 Childrens

Coverage From : 3,00,000 To 25,00,000

Corona Treatment, Dengue Fever, Malaria, Typhoid etc All Covered.

Please Contact Me For More Details : Mruthyunjaya, Star Health Insurance Agent, Mobile No : 9393663939


Star Health Agent | Actress Rajani Health Insurance Importance Video

Mruthyunjaya, Health Insurance Advisor, Hyderabad, Mobile No : 9393663939



Star Health Agent | Actress Rajani Health Insurance Importance Video

కాలం మారుతోంది.. తినే ఆహారంలో మార్పులు వస్తున్నాయి. దీంతో మానవ ఆరోగ్యం ప్రశ్నార్థకంగా తయారవుతోంది. దానికి తోడు కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించి వేస్తోంది. ప్రస్తుత కాలంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. కరోనా సోకి చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతికేస్తున్నారు. అయితే అనారోగ్యం ఏదైనా ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ముఖ్యం. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆసుపత్రిలో చేరి లక్షల రూపాయలు బిల్లు చెల్లించడం కన్నా.. దాదాపు 15, 20 వేల రూపాయలతో ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

ఉదహరణకు 30 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు కష్టపడి 30 లక్షల రూపాయలు కూడబెట్టాడు. అయితే సంపాదనలో పడి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఏజెంట్లు ఎవరైనా వచ్చి చెప్పినా.. మాకెందుకు ఇన్సూరెన్స్, మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతుండేవాడు. అయితే ఆయన 50వ ఏట అనుకోకుండా భార్యకు ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. ఆసుపత్రిలో చేర్పించడంతో వ్యాధి బాగా ముదిరిపోయిందని.. దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారనుకుందాము. దాంతో అప్పటివరకు ఆయన 20 ఏళ్లు కష్టపడి సంపాదించిన 30 లక్షల రూపాయలు ఆసుపత్రికి ధారపోయాల్సి వస్తుంది కదా. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అందుకే అనారోగ్యం వచ్చినప్పుడు గాబరా పడే దానికన్నా.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అతి తక్కువ ఖర్చుతో లభించే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

ప్రముఖ నటి రజని.. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తన నిజ జీవితంలో జరిగిన సంఘటన ఏబీన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. ఈ పూర్తి వీడియో చూస్తే అసలు విషయమేంటో బోధపడుతుంది. ధన్యవాదాలు.

కరోనాతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిండ్ లాంటి జ్వరాలతో పాటు అనారోగ్యం, జబ్బులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తించేలా పాలసీ తీసుకోండి. మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాల్సినవారు సంప్రదించండి. 

మృత్యుంజయ, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మొబైల్ నెంబర్ : 9393663939




Star Health Agent | Star Health Individual Insurance Policy

Mruthyunjaya, Star Health Agent, Mobile No's : 9393663939 / 9848482757

Star Health Agent | Star Health Corona Coverage Policy

Mruthyunjaya, Star Health Agent, Mobile No : 9393663939

కరోనా వైరస్ మహమ్మారిలా విజ‌ృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ లేక, మందులు లేక ప్రజల్లో మరింత భయం పెరుగుతోంది. అదలావుంటే ప్రభుత్వాసుపత్రుల్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం పొందేందుకు ఏకైక మార్గం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కరోనా వైద్యానికి కవరేజి కల్పిస్తోంది. దీనికిగాను భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు 5 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే 15 వేల రూపాయల వరకు మాత్రమే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. దాంతో నలుగురు కుటుంబ సభ్యులకు ఏడాది పొడవునా హెల్త్ కవరేజీ లభిస్తుంది. 

ఇటీవల సోషల్ మీడియాలో చాలా రకాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన పట్ల ఫోటోలు, వీడియోలు షేర్ అవుతున్నాయి. అయితే అందులో ఒక మేసేజ్ ఏంటంటే... ఇప్పుడు డబ్బులు లేవంటూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వాయిదా వేయకండి. 15, 20 వేలు అప్పు చేసైనా ఆరోగ్య బీమా తీసుకోండి.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ 2, 3 లక్షలు కట్టాల్సి వస్తే అప్పుడు అప్పు చేయాల్సింది బదులు.. అతి తక్కువ ప్రీమియంతో లభించే హెల్త్ కార్డు తీసుకోండి అనేది దాని సారాంశం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర అవసరాలు అన్నీ వాయిదా వేసుకుని.. హెల్త్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. కరోనా కవరేజీతో పాటు వర్షాకాలం, చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి కూడా అప్రమత్తంగా ఉండండి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం లభిస్తుంది.

ఇప్పటికే జరిగిన ఆలస్యం చాలు.. ఇక త్వరపడండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెంటనే కాల్ చేయండి... మృత్యుంజయ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్, ఫోన్ నెంబర్ : 9393663939


Star Health Agent | Star Health Family Health Optima


Mruthyunjaya, Star Health Agent, Mobile No : 9393663939


కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ లేక.. వైద్యం ఎక్కడ చేయించుకోవాలో తెలియక బాధపడుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా పాజిటివ్ పేషెంట్లతో కిటకిటలాడుతుంటే బెడ్లు దొరకని పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో మీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించాలి. మాకెందుకు ఇన్సూరెన్స్ అనుకోకుండా.. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్.

ఇటీవల హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరారు. అయితే ఆయనకు 24 రోజులకు గాను చికిత్స నిమిత్తం 19 లక్షల రూపాయలకు పైగా బిల్లు వేశారు ఆసుపత్రి నిర్వాహకులు. కానీ, ఆయనకు 7 లక్షల యాభై వేల రూపాయల స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల కొంతలో కొంత సేఫ్ కాగలిగారు. అయితే ఇన్సూరెన్స్ తక్కువ కవరేజి తీసుకోవడం వల్ల ఆయన జేబులో నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చింది. ఈ విషయం మీడియాలో ప్రధాన శీర్షికగా వార్త కూడా వచ్చింది.

ఫ్రెండ్స్... హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం చాలామంది తెలిసీ తెలియక చేస్తున్న తప్పు. అలాగే సరైన కవరేజి తీసుకోకపోవడం మరో పెద్ద తప్పు. పైన చెప్పిన విధంగా ఆయన 20 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేవారు. 7 లక్షల 50 వేల రూపాయలకు ఇన్సూరెన్స్ తీసుకున్నవారు మరో 12 లక్షల 50 వేల రూపాయలకు కవరేజి పెంచుకుంటే బాగుండేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇన్సూరెన్స్ కవరేజి పెరుగుకుంటూ పోతే ప్రీమియం అంత పెద్దగా తేడా రాదు. నామినల్‌గా కొంచెం ఎక్స్‌ట్రా అవుతుంది.

ఏది ఏమైనా కరోనా కష్టకాలంతో పాటు ఇది వర్షాకాలం, ఆపై చలికాలం.. సీజనల్ వ్యాధులు ముదిరే డేంజర్ కాలం. ఇక నుంచి దాదాపు మూడు నెలల పాటు సీజన్ ఇలాగే ఉంటుంది కాబట్టి కరోనా వైద్యంతో పాటు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, యాక్సిడెంట్ చికిత్స తదితర వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించాలంటే మీరు మీ కుటుంబానికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మీ కుటుంబానికి తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజితో పాటు సరైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నాకు కాల్ చేయండి. తక్షణమే హెల్త్ పాలసీ తీసుకుని నిశ్చింతగా ఉండండి.

మృత్యుంజయ, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మొబైల్ నెంబర్ : 9393 66 3939